ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రధాని విశాఖ పర్యటన రద్దు

ABN, Publish Date - Feb 25 , 2024 | 01:54 AM

ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటన రద్దయ్యింది. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి సమాచారం వచ్చింది.

విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి):

ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటన రద్దయ్యింది. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి జిల్లా యంత్రాంగానికి సమాచారం వచ్చింది. నగరంలోని హెచ్‌పీసీఎల్‌ విస్తరణ పనులు పూర్తికావడంతో జాతికి అంకితం చేసేందుకు మార్చి ఒకటో తేదీన ప్రధాని వస్తున్నట్టు అధికారులు గతంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రధాని పర్యటన రద్దు అయినట్టు శనివారం సమాచారం అందింది.

Updated Date - Feb 25 , 2024 | 01:54 AM

Advertising
Advertising