ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీగా ఉపేంద్రబాబు బాధ్యతల స్వీకారం

ABN, Publish Date - Feb 12 , 2024 | 12:17 AM

అనకాపల్లి దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీగా ఎం. ఉపేంద్రబాబు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. కర్నూలు సీసీఎస్‌ సీఐగా పనిచేసిన ఆయనకు ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి ఇచ్చి దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.

బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ ఉపేంద్రబాబు

అనకాపల్లి టౌన్‌, ఫిబ్రవరి 11: అనకాపల్లి దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీగా ఎం. ఉపేంద్రబాబు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. కర్నూలు సీసీఎస్‌ సీఐగా పనిచేసిన ఆయనకు ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి ఇచ్చి దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన డీఎస్పీ ఎం.మహేశ్వరరావు అమలాపురానికి బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డీఎస్పీ ఉపేంద్రబాబు మాట్లాడుతూ మహిళా చట్టాలపై కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:17 AM

Advertising
Advertising