ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విద్యా రంగ సమస్యల పరిష్కారానికి కృషి

ABN, Publish Date - Feb 28 , 2024 | 12:11 AM

జిల్లాలో విద్యా రంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చే యాలని ఏపీ గిరిజన ఉ పాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అడ్డూరి పైడిత ల్లి కోరారు.

విజయనగరం దాసన్నపేట, ఫిబ్రవరి 27: జిల్లాలో విద్యా రంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చే యాలని ఏపీ గిరిజన ఉ పాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అడ్డూరి పైడిత ల్లి కోరారు. మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్‌ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా పైడితల్లి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరారు. డీఈవోను కలిసిన వారిలో సంఘ ప్రతినిధులు రమేష్‌, అప్పారావు, సూర్రాము, రమణ, సామన్నదొర, పూడి రాజు, ఆర్‌.ఈశ్వరరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 12:11 AM

Advertising
Advertising