ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ధర్మ పోరాట పాదయాత్ర ప్రారంభం

ABN, Publish Date - Mar 09 , 2024 | 12:42 AM

ధర్మ పోరాట పాదయాత్ర పేరుతో టీడీపీ కైకలూరు నియోజకవర్గ పోల్‌ మేనేజ్‌మెంట్‌ కన్వీనర్‌ కొడాలి వినోద్‌ శుక్రవారం మండవల్లి మండలం కానుకొల్లు చెక్‌పోస్టు నుంచి పాదయాత్ర ప్రారంభించారు.

పాదయాత్ర ప్రారంభించిన టీడీపీ నాయకుడు కొడాలి వినోద్‌

మండవల్లి, మార్చి 8: ధర్మ పోరాట పాదయాత్ర పేరుతో టీడీపీ కైకలూరు నియోజకవర్గ పోల్‌ మేనేజ్‌మెంట్‌ కన్వీనర్‌ కొడాలి వినోద్‌ శుక్రవారం మండవల్లి మండలం కానుకొల్లు చెక్‌పోస్టు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. కానుకొల్లు కాలనీలో శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి మహిళలకు అభివాదం చేస్తూ కొడాలి వినోద్‌ టీడీపీ శ్రేణులతో కలసి పాదయాత్రగా ముం దుకు సాగారు. పాదయాత్రలో టీడీపీ శ్రేణులు పసుపు జెండాలతో నినా దాలు చేస్తూ కానుకొల్లు కాలనీ నుంచి పుట్లచెరువు మీదుగా గోపాలపురం, నాగభూషణ పురం మీదగా ఇంగిలిపాకలంక, శ్రీరామ్‌నగర్‌ సమీపంలోని గులకాలమ్మ గుడి వరకు పాదయాత్ర సాగింది. ముదినేపల్లి మండల పరిషత్‌ మాజీ అధ్యక్షుడు వీరమల్లు నరసింహారావు, పార్టీ జిల్లా ఉపాఽధ్యక్షుడు చాబత్తిన విజయ్‌, కైకలూరు మండల టీడీపీ అధ్యక్షులు పెన్మెత్స త్రినాధ్‌రాజు, ప్రధాన కార్యదర్శి పి రాధాకృష్ణ, మండవల్లి మండల ప్రధాన కార్యదర్శి పళ్లెం ఏడుకొండలు, టీడీపీ నాయకులు వీరాబత్తిన సుధ, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి పంతగాని సురేష్‌, జిల్లా తెలుగుమహిళా కార్యదర్శి కందేపి పద్మ, బొమ్మినంపాడు సర్పంచ్‌ దారం సుధ, దాకరం సర్పంచ్‌ జాస్తి రాజా, వెంకటాపురం సర్పంచ్‌ గూడవల్లి శ్రీనివాసరావు, ఎస్సార్పీ అగ్రహారం సర్పంచ్‌ పరసా వెంకటస్వామి, పళ్లెం వెంకటేశ్వరరావు, బొల్లెంపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2024 | 12:42 AM

Advertising
Advertising