ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

స్పైస్‌జెట్‌లో 1,350 మంది ఔట్‌ !

ABN, Publish Date - Feb 13 , 2024 | 05:43 AM

విమానయాన రంగంలోనూ కొలువుల కోత ప్రారంభమైంది. లో బడ్జెట్‌ క్యారియర్‌ స్పైస్‌జెట్‌ 1,000 నుంచి 1,350 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది...

న్యూఢిల్లీ: విమానయాన రంగంలోనూ కొలువుల కోత ప్రారంభమైంది. లో బడ్జెట్‌ క్యారియర్‌ స్పైస్‌జెట్‌ 1,000 నుంచి 1,350 మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. ఎంతమందిని ఇంటికి పంపించాలనే విషయంపై ఈ వారంలోనే నిర్ణయం తీసుకుంటామని స్పైస్‌జెట్‌ అధి కార వర్గాలు చెప్పాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలంటే కొంత మంది ఉద్యోగులను ఇంటికి పంపించక తప్పదని స్పైస్‌జెట్‌కు చెందిన అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ తీసివేతలతో ఏటా కనీసం రూ.100 కోట్లు ఆదా అవుతాయని కంపెనీ భావిస్తోంది.

Updated Date - Feb 13 , 2024 | 06:36 AM

Advertising
Advertising