ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

లగ్జరీ యూరోపియన్‌ ఫర్నీచర్‌లోకి ఆల్టెరో

ABN, Publish Date - Mar 01 , 2024 | 06:08 AM

లగ్జరీ యూరోపియన్‌ ఫర్నీచర్‌ ఉత్పత్తుల విక్రయంలోకి ఆల్టెరో అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కంపెనీ తొలి స్టోర్‌ను ప్రారంభించింది...

హైదరాబాద్‌: లగ్జరీ యూరోపియన్‌ ఫర్నీచర్‌ ఉత్పత్తుల విక్రయంలోకి ఆల్టెరో అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కంపెనీ తొలి స్టోర్‌ను ప్రారంభించింది. యూర్‌పలోనే డిజైన్‌, తయారు చేసిన ఫర్నీచర్‌ ఇక్కడ అందుబాటులో ఉంటా యని ఆల్టెరో ఎండీ చందన కోగంటి తెలిపారు. ప్రతి ఉత్పత్తి డిజైన్‌, కలర్‌ వేటికవే ప్రత్యేకతమని ఆమె చెప్పారు. ఈ ఫర్నీచర్‌ ఉత్పత్తుల ధర రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు ఉంటాయని వివరించారు. రానున్న రోజుల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో అల్టెరో స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లగ్జరీ గృహాలకు రోజురోజుకు డిమాండ్‌ పెరిగిపోతోందని, అందుకు తగ్గట్టుగానే నాణ్యమైన, ఖరీదైన ఫర్నీచర్‌ను వినియోగదారులు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం భారత లగ్జరీ ఫర్నీచర్‌ మార్కెట్‌ రూ.36,100 కోట్లుగా ఉంది.

Updated Date - Mar 01 , 2024 | 06:45 AM

Advertising
Advertising