Gold and Silver Price Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చుశారా?
ABN, Publish Date - Feb 26 , 2024 | 08:27 AM
మీరు ఈరోజు గోల్డ్ లేదా వెండి కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే ఓసారి అందుబాటులో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ పరిశీలించండి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఈరోజు అంటే సోమవారం బంగారం(Gold Rates) ధరలో స్వల్పంగా మార్పు కనిపించింది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,690 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.6,2940గా ఉంది. ఇది నిన్న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,700గా ఉంది. కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గింది. మరోవైపు దేశంలో వెండి(Silver) ధర ప్రస్తుతం కిలోకు 100 రూపాయలు తగ్గింది. ఈరోజు కేజీ వెండి ధర రూ.74,800 ఉండగా ఈ రేటు నిన్న 74,900గా ఉంది. అంతర్జాతీయ ధరల ఆధారంగా ఇది నిర్ణయించబడుతుంది. డాలర్‌తో రూపాయి మారకం కరెన్సీ మార్పులపై ఇవి ఆధారపడి ఉంటాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: రిలయన్స్ చేతికి డిస్నీ ఇండియా?
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పుత్తడి రేట్లు ఎలా ఉన్నయో ఇప్పుడు చుద్దాం.
-ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,840 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.63,090
-చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 58,190 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.63,480
-ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,690 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.62,940
-కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,690 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.62,940
-బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,690 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.62,940
Updated Date - Feb 26 , 2024 | 08:27 AM