ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold and Silver Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

ABN, Publish Date - Mar 09 , 2024 | 06:59 AM

దేశంలో గోల్డ్ రేట్లు(Gold rates) క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పుత్తడి రేట్లు పెరిగాయి. వారం రోజుల క్రితం 10 గ్రాముల గోల్డ్ ధర 60 వేల దిగువన ఉండగా.. ప్రస్తుతం 60 వేల 200లకుపైగా పసిడి ధరలు కొనసాగుతున్నాయి. అయితే దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

ఈరోజు (మార్చి 9న) బంగారం(Gold Rates), వెండి(Silver) ధరలు స్వల్పంగా పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా పుత్తడి రేట్లు పెరగడం విశేషం. ఈ క్రమంలో హైదరాబాద్‌, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 60,260 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.65,740గా ఉంది. ఇది నిన్న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 60,260గా ఉంది. కేవలం 10 రూపాయలు మాత్రమే పెరిగింది.

మరోవైపు దేశంలో వెండి(Silver) ధర ప్రస్తుతం కిలోకు 100 రూపాయలు పెరిగింది. దీంతో ఈరోజు కేజీ వెండి ధర రూ.79,100 ఉండగా ఈ రేటు నిన్న 79000గా ఉంది. అంతర్జాతీయ ధరల ఆధారంగా ఇది నిర్ణయించబడుతుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ కరెన్సీ మార్పులపై ఆధారపడి ఉంటాయి.


ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,260. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.65,740

-విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,260. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.65,740

-ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,410. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.65,890

-చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,060. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.66,610

-ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,260. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.65,740

-కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,260. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.66,610

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: ఎన్నికల’పై ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఆశలు

Updated Date - Mar 09 , 2024 | 06:59 AM

Advertising
Advertising