ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Prices: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఇవాళ ఎంతంటే

ABN, Publish Date - Oct 05 , 2024 | 06:45 AM

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,210గా కొనసాగుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,210గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,680 ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,680ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,680 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,210 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,680

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,210 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,680


బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,210 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,680

ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,210 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,680

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,360 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,830 ఉంది.

స్వల్పంగా తగ్గిన వెండి ధరలు..

బంగారం ధర ఇవాళ స్వల్పంగా పెరిగితే వెండి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.94,900 వద్ద కొనసాగుతోంది.

Updated Date - Oct 05 , 2024 | 06:45 AM