ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Price Today: చవితి రోజు మగువలకు షాక్.. బంగారం ధరలకు రెక్కలు

ABN, Publish Date - Sep 07 , 2024 | 07:22 AM

బంగారం కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్.. వినాయకచవితినాడు బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది. అయితే గత కొంత కాలంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి.

ఇంటర్నెట్ డెస్క్: బంగారం కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్.. గత కొంత కాలంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తుండగా.. వినాయకచవితినాడు బంగారం ధరలు పెరిగాయి. ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తున్నందున.. ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి.. గోల్డ్ కొనేవారికి ఇప్పుడే మంచి అవకాశం. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • కోల్‌కతాలో10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,320 వద్ద ఉంది.

  • దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగార ధర రూ. 66,360కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,320 వద్ద కొనసాగుతోంది.

  • చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,320 వద్ద కొనసాగుతోంది.

  • ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,210గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 73,320వద్ద ట్రేడవుతోంది.


తెలుగు రాష్ట్రాలు..

తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,320గా ఉంది. విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,320గా ఉంది. విశాఖపట్నం సహా ఏపీలోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరలు...

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 87,100గా ఉండగా.. కోల్‌కతాలో రూ. 85 వేలు, బెంగళూరులో రూ. 82,900 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 92,100 గా ఉంది.

For Latest News click here

Updated Date - Sep 07 , 2024 | 07:22 AM

Advertising
Advertising