ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold Rates Today: నేటి బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో పెరిగాయా, తగ్గాయా?

ABN, Publish Date - Feb 23 , 2024 | 08:01 AM

దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం. దీంతోపాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉన్న పుత్తడి రేట్లను కూడా ఓసారి పరిశీలిద్దాం.

దేశవ్యాప్తంగా నేడు బంగారం, వెండి ధరలలో(Gold Rates) స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈరోజు భారతదేశం(india)లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490గా ఉంది. ఇది నిన్న ధర రూ.57,500 ఉంది. కాబట్టి ప్రస్తుతం ధర కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.62,720గా ఉంది. నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,730గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రధాన నగరాల్లో పుత్తడి రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: 10 లక్షల కోట్ల డాలర్ల బాటలో భారత్‌


-హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,490. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.62,720

-విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,490. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.62,720

-ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,640. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.62,870

-చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,990. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.63,220

-ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,490. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.62,720

-కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,490. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.62,720

-లక్నోలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,640. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.57,650

ఈ రోజు భారతదేశంలో కిలో వెండిని కొనుగోలు చేయడానికి మీరు 74,900 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాగా నిన్న ఈ ధర కిలో రూ.75,000గా ఉంది. కేవలం 100 రూపాయలు మాత్రమే తగ్గింది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. క్యారెట్ 24కి మించదు. క్యారెట్ ఎక్కువైతే బంగారం స్వచ్ఛంగా ఉంటుంది. ఈ పైన పేర్కొన్న బంగారం ధరలు సూచికగా మాత్రమే ఉంటాయి. GST, TCS, ఇతర ఛార్జీలను కలిగి ఉండవు.

Updated Date - Feb 23 , 2024 | 08:02 AM

Advertising
Advertising