ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Credit Score: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలలో సిబిల్ స్కోర్.. చెక్ చేసుకోండిలా

ABN, Publish Date - Mar 10 , 2024 | 05:29 PM

క్రెడిట్ కార్డు వాడే వారు క్రెడిట్ స్కోర్(Credit Score) చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. గతంలో క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి బ్యాంక్ యాప్‌లు రూ.500 - 1000 వరకు రుసుములు వసూలు చేసేవి.

ఇంటర్నెట్ డెస్క్: క్రెడిట్ కార్డు వాడే వారు క్రెడిట్ స్కోర్(Credit Score) చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. గతంలో క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి బ్యాంక్ యాప్‌లు రూ.500 - 1000 వరకు రుసుములు వసూలు చేసేవి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడానికి యూపీఐ యాప్‌లు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలలో మీ క్రెడిట్ స్కోర్ ఇలా ఈజీగా చెక్ చేసుకోండి.

పేటీఎంలో..

  • స్మార్ట్‌ఫోన్‌లో Paytm యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

  • Paytm యాప్‌లో లాగిన్ చేయండి లేదా సైన్ అప్ చేయండి.

  • 'లోన్‌లు & క్రెడిట్ కార్డ్‌లు' ఆప్షన్‌ కింద 'ఉచిత క్రెడిట్ స్కోర్' ఎంపికకు నావిగేట్ చేయండి.

  • నిబంధనలు, షరతులకు అంగీకరించి.. మీ క్రెడిట్ స్కోర్‌ని ఈజీగా తెలుసుకోండి.


గూగుల్ పేలో..

  • Google Payని ఇన్‌స్టాల్ చేయండి.

  • లాగిన్ చేయండి లేదా కొత్త ఖాతాను సృష్టించండి.

  • మీ CIBIL స్కోర్‌ను చెక్ చేయండి

ఫోన్ పేలో..

  • Phone Pe యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

  • లాగిన్ చేయండి లేదా నమోదు చేయండి.

  • 'క్రెడిట్' విభాగంలో CIBIL స్కోర్‌ను చూడటానికి 'Check Now' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 06:07 PM

Advertising
Advertising