Home » Credit cards
Credit Card: ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డ్స్ వినియోగం బాగా పెరిగిపోతుంది. చాలా మంది క్రెడిట్ కార్డ్స్ని వాడేస్తున్నారు. అయితే, వీటిని సరిగా వినియోగించుకుంటే మేలు జరుగుతుంది. లేదంటే అనేక రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది.
చాలా మంది రుణాలు తీసుకుంటారు. కానీ అవసరానికి మించి ఎక్కువ రుణాలు తీసుకోవడం వల్ల వాటిని తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో ఆ రుణాలను ఎలా చెల్లించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. ఎందుకంటే నవంబర్ 15 నుంచి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డుల వినియోగం ఏటికేడు పెరుగుతోందని ఇటీవలే ఓ సర్వే తేల్చింది. అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డుల ఉపయోగం గురించి వేరే చెప్పనవసరం లేదు.
లోన్ కోసం వెళ్లినప్పుడు ఎక్కువమంది తక్కువ సిబిల్ స్కోర్ వల్ల ఇబ్బందులు పడుతుంటారు. బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ 300 నుండి 900 మధ్య ఉండాలి. సిబిల్ స్కోర్ 650 కంటే తక్కువుగా ..
భారత్లో క్రెడిట్ కార్డుల(Credit Cards) సంఖ్య 200 మిలియన్లకు(20 కోట్లు) చేరుతుందని తాజాగా పీడబ్ల్యూసీ నివేదిక అంచనా వేసింది. మొత్తంగా వీటిల్లో15 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR) నమోదవుతుందని వెల్లడించింది.
ప్రతి నెలలాగే సెప్టెంబర్లోనూ అనేక ధరల్లో మార్పులు జరగనున్నాయి. పలు వస్తువుల ధరలతోపాటు కొన్నింటిలో మార్పులు రాబోతున్నాయి. అవేంటో పరిశీలిద్దాం.
మీరు కొత్త లోన్ కోసం చూస్తున్నారా. అయితే మీ సిబిల్ స్కోర్(Cibil Score) ఇంకా నెల రోజుల నుంచి అప్డేట్ కాలేదని టెంన్షన్ పడుతున్నారా. ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటివల సిబిల్(CIBIL) స్కోర్కు సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కొత్త సూచనలను జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ చాలా మందికి జీవితంలో కీలకంగా మారింది. షాపింగ్, ఇతర లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులను తరచుగా ఉపయోగిస్తారు. అయితే, జులై 1వ తేదీ నుంచి క్రెడిక్ కార్డ్స్ వినియోగ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు బ్యాంకుల క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలలో మార్పులు అమల్లోకి వచ్చాయి.
ప్రతి నెలలాగే జులైలోనూ కొన్ని రూల్స్ మారనున్నాయి. ఈ జాబితాలో క్రెడిట్ కార్డులు, సిలిండర్ ధరలు ఉన్నాయి. ఇటీల క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. బ్యాంకులు సైతం ఈజీగా కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో డెబిట్ కార్డులను మించి క్రెడిట్ కార్డుల(Credit Cards) లావాదేవీలు జరుగుతున్నాయి.