ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జీనోమ్‌ వ్యాలీలో జీవీ రీసెర్చ్‌ పరిశోధనా కేంద్రం

ABN, Publish Date - Mar 11 , 2024 | 02:48 AM

హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో 1.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆర్‌ అండ్‌ డీ ఫెసిలిటీని జీవీ రీసెర్చ్‌కి 10 సంవత్సరాల కాలానికి లీజుకిచ్చినట్టు లైఫ్‌ సైన్స్‌ పార్కుల...

జీనోమ్‌ వ్యాలీలో జీవీ రీసెర్చ్‌ పరిశోధనా కేంద్రం

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో 1.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆర్‌ అండ్‌ డీ ఫెసిలిటీని జీవీ రీసెర్చ్‌కి 10 సంవత్సరాల కాలానికి లీజుకిచ్చినట్టు లైఫ్‌ సైన్స్‌ పార్కుల అభివృద్ధి కంపెనీ ఆర్‌ఎక్స్‌ ప్రొపెల్లెంట్‌ ప్రకటించింది. ఆర్‌ఎక్స్‌ ప్రొపెల్లెంట్‌.. హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు నగరాల్లో సైన్స్‌ పార్క్‌లు అభివృద్ధి చేస్తోంది. జీనోమ్‌ వ్యాలీలోని నెక్స్టోపోలిస్‌ లైప్‌ సైన్స్‌ పార్క్‌లో 1.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్రదేశాన్ని ఇంటిగ్రేటెడ్‌ కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ సంస్థ జీవీ రీసెర్చ్‌కి 10 ఏళ్ల కాలానికి లీజుకిచ్చామని, దీనిపై తమకు రూ.162 కోట్లు అద్దె ఆదాయం వస్తుందని ఆర్‌ఎక్స్‌ ప్రొపెల్లెంట్‌ సీఈఓ మిలింద్‌ రవి చెప్పారు.

Updated Date - Mar 11 , 2024 | 02:48 AM

Advertising
Advertising