Gold Prices: బంగారం ధరలకు కళ్లెం.. ఇవాళ ఎంత పలుకుతోందంటే
ABN, Publish Date - Oct 06 , 2024 | 06:48 AM
గత కొంత కాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధరలకు కళ్లెం పడింది. నిన్నటిలాగే ఆదివారం కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: గత కొంత కాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధరలకు కళ్లెం పడింది. నిన్నటిలాగే ఆదివారం కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో పెళ్లిళ్ల సీజన్. బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,820 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 పలుకుతోంది.
ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 పలుకుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,670 ఉంది.
స్థిరంగా వెండి ధరలు..
బంగారంతోపాటు వెండి ధరలూ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం కిలో వెండి ధర రూ.97,000 వద్ద ఉంది. శనివారం కిలో వెండి ధర రూ.94,900 ఉంటే ఇప్పుడు రూ.97 వేలకు చేరుకుంది.
Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి.
కుర్రాళ్లకు సువర్ణావకాశం
For Latest News and Business News click here
Updated Date - Oct 06 , 2024 | 06:48 AM