ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope : ఈ రాశి వారికి ఉద్యోగం బదిలీ అయ్యో అవకాశం ఉంది !

ABN, Publish Date - Jul 20 , 2024 | 05:14 AM

నేడు (20-07-2024- శనివారం) పెద్దలు, పై అధికారుల వైఖరి కొంత బ్బంది కలిగిస్తుంది. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి.

నేడు (20-09-2024- శనివారం) పెద్దలు, పై అధికారుల వైఖరి కొంత బ్బంది కలిగిస్తుంది. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

పెద్దలు, పై అధికారుల వైఖరి కొంత బ్బంది కలిగిస్తుంది. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.


వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చ ర్చలకు ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు. విద్యా సంస్థల్లో ప్రవేశం విషయంలో ఆ శా భంగం కలుగుతుంది. దూరంలో ఉన్న బంధుమిత్రులతో చర్చలు ఆనందం కలిగిస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.


మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. రుణ ప్రయత్నాలు పలించకపోవచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. వైద్య సేవలకు ఖ ర్చుల అధికం. పెన్షన్‌, మూచ్యువల్‌ ఫండ్స్‌ వ్యవ హారాలు పూర్తవుతాయి. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.


కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. వేడుకల్లో ఖ ర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.


సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

హోటల్‌, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించిన వారికి అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ రోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సహోద్యోగుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభ ప్రదం.


కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆ వేదన కలిగిస్తుంది. సినిమా, టె లివిజన్‌ క్రీడలు, పాఠశాలల రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.


తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఇంట్లో వేడుకలు, సమావేశాల్లో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. బదిలీల కారణంగా అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. భూమి లావాదేవీలు, నిర్మాణ రంగాల వారి పెద్దల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఉద్యోగ, వ్యాపార విస్తరణ విషయంలో మీ ఆలోచనలు సమీక్షించుకోవాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.


వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చర్చల సమయంలో ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. తోబుట్టువులతో వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.


ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పెట్టుబడులు, పొదుపు పథకాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. నిధులు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మనసుకు ప్రశాంతత చేకూరుస్తాయి.


మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పందాలు, పోటీల్లో తొందరపాటు కారణంగా నష్టపోతారు. భాగస్వామి వైఖరి ఆ వేదన కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో సన్నిహితులతో చర్చించి ఒక నిర్ణయానికి రావడం మేలు. వేడుకలు, సమావేశాలు ఆనందం కలిగిస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.


కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. సినిమాలు, రాజకీయ రంగాల వారు ఆటంకాల కారణంగా అశాంతికి లోనవుతారు. ప్రయాణాల్లో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల సమయం.


మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. ఆడిటింగ్‌, పాఠశాలలు, క్రీడాసంస్థలు, ప్రకటన రంగాల వారికి ఆర్థికంగా అనుకూల సమయం. హనుమాన్‌ చాలీసా పారాయణ చేయండి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jul 20 , 2024 | 05:15 AM

Advertising
Advertising
<