Covid: కర్ణాటకలో భారీగా పెరిగిన ‘కరోనా’.. మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నో తెలిస్తే..
ABN, Publish Date - Jan 02 , 2024 | 11:50 AM
రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 296మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 50మంది డిశ్చార్జ్ కాగా ఒకరు మృతిచెందారు. 1245 మంది చికిత్సలు పొందుతున్నారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 296మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 50మంది డిశ్చార్జ్ కాగా ఒకరు మృతిచెందారు. 1245 మంది చికిత్సలు పొందుతున్నారు. బెంగళూరు(Bangalore)లో 131మందికి మైసూరులో 29మంది, హాసన్‌లో 17, తుమ కూరులో 16, దక్షిణకన్నడలో 13, బళ్ళారిలో 11మందికి ప్రబలగా మిగిలిన జిల్లా ల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌శాతం 5.89గా నమోదైంది.
Updated Date - Jan 02 , 2024 | 12:01 PM