ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భారత్‌తో ఒప్పందాలపై మాల్దీవుల దర్యాప్తు

ABN, Publish Date - Jun 12 , 2024 | 04:17 AM

భారత్‌ విషయంలో మాల్దీవుల తీరు మారడం లేదు. గత ప్రభుత్వం భారత్‌తో చేసుకున్న కొన్ని ఒప్పందాలపై మాల్దీవుల పార్లమెంట్‌ దర్యాప్తుకు ఆదేశించింది. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ మయిజ్జు భారత్‌

న్యూఢిల్లీ, జూన్‌ 11 : భారత్‌ విషయంలో మాల్దీవుల తీరు మారడం లేదు. గత ప్రభుత్వం భారత్‌తో చేసుకున్న కొన్ని ఒప్పందాలపై మాల్దీవుల పార్లమెంట్‌ దర్యాప్తుకు ఆదేశించింది. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ మయిజ్జు భారత్‌ పర్యటనలో ఉండగానే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నేవీ బేస్‌ల అభివృద్ధికి సంబంధించి మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం సోలీహ్‌ ప్రభుత్వం భారత్‌తో చేసుకున్న మూడు ఒప్పందాలు మాల్దీవుల సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉండడంతో దర్యాప్తు చేపట్టామని మాల్దీవుల పార్లమెంటరీ కమిటీ ప్రకటించింది. ఈ అంశంపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

Updated Date - Jun 12 , 2024 | 04:17 AM

Advertising
Advertising