ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Massive fire: పెర్‌ఫ్యూమ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 32 మందికి గాయాలు

ABN, Publish Date - Feb 02 , 2024 | 08:52 PM

హిమాచల్ ప్రదేశ్‌ లోని సోలన్ జిల్లా బడ్డి ఏరియాలోని పెర్‌ఫ్యూమ్ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 32 మంది గాయపడ్డారు.

సోలన్: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని సోలన్ జిల్లా బడ్డి ఏరియాలోని పెర్‌ఫ్యూమ్ ఫ్యాక్టరీ (Perfume Factory)లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 32 మంది గాయపడ్డారు. పెద్దఎత్తున మంటలు, దట్టమైన పొగ ఎగసిపడటంతో ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 41 మందిని ఇంతవరకూ సహాయక బృందాలు రక్షించినట్టు అధికారులు తెలిపారు. కాగా, అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 02 , 2024 | 08:52 PM

Advertising
Advertising