Home » Himachal Pradesh
Kangana Ranaut Manali House: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మూడు నెలల నుంచి ఆమె కరెంట్ బిల్లులు కట్టడం లేదంటూ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు లిమిటెడ్ నోటీసులు పంపంది.
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొండచరియల కింద ఉన్న మృతదేహాల కోసం పోలీసులు తవ్వకాలు చేపట్టారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు చోట్ల 520 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలను తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో నిర్మించనుంది. నామినేషన్ విధానంలో ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది.
అదృష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఎవరికీ ఏమీ కాదు. అదే టైం బాగోలేకుంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి..
హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి ప్రకోపానికి జన జీవితం అతలాకుతలం అవుతోంది. ఓవైపు కుండపోత వర్షాలు, మరోవైపు మంచు కురుస్తుండంతో పలు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇది ప్రపంచంలోనే అతి వింతైనా గుడి. ఇలాంటి ఆలయం ఎక్కడ కనపడదు.మచ్చు కమ్మిన ఈ ప్రాంగణంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహదేవుడి మందిరంపై పిడుగు పడుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు.
Kulu Manali Trip : ఇక రాబోయేది వేసవి కాలం. మండే ఎండల్లో ఫ్యామిలీతో కలిసి చల్లని ప్రదేశాల్లో సేద తీరేందుకు, సరదాగా గడిపేందుకు మన దేశాల్లో చెప్పుకోదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ కూడా ఒకటి. సాధారణంగా తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లేందుకు చాలా ఖర్చవుతుందని అనుకుంటారు. ఇలా ప్లాన్ చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే హిమాలయ అందాలను ఆస్వాదించవచ్చు.
హిమాచల్‌ప్రదేశ్‌లో 520 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కే ంద్రాలు నిర్మించాలని తెలంగాణ యోచిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం బీవోవోటీ విధానంలో 22 జల విద్యుత్ కేంద్రాలకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
చలిగాలులతో ఉత్తర భారతదేశం గడ్డకట్టుకుపోతోంది. జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లను మంచు దుప్పటి కప్పేస్తోంది.
అసలే చలికాలం. ఇదే సమయంలో చలి ప్రదేశమైన హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు భారీగా కురుస్తోంది. ఈ క్రమంలోనే మంచు కారణంగా సోమవారం రాత్రి అటల్ టన్నెల్ సమీపంలో దాదాపు వెయ్యి వాహనాలు నిలిచిపోయాయి.