ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister: బహిరంగ ప్రాంతాల్లో మాస్కులు ధరించండి

ABN, Publish Date - Jan 04 , 2024 | 08:57 AM

ఇతర అనారోగ్య సమస్యలున్న బాధితులు బహిరంగ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) తెలిపారు.

- మంత్రి సుబ్రమణ్యం

పెరంబూర్‌(చెన్నై): ఇతర అనారోగ్య సమస్యలున్న బాధితులు బహిరంగ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) తెలిపారు. నగరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో జేఎన్‌-1 కరోనా వైరస్‌ లక్షణాలు 30 మందికి నిర్ధారణ అయ్యాయన్నారు. ఈ రకం వైరస్‌ ప్రమాదకరం కాదని, నాలుగు రోజుల్లో ఆరోగ్యవంతులవుతారని, అందువల్ల ప్రజల భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. తుఫాను, వరద బాధిత జిల్లాల్లో వైరల్‌ జ్వరాలు, ఇతర అంటు వ్యాధులు ప్రబలలేదని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.

Updated Date - Jan 04 , 2024 | 08:57 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising