ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Parliament sessions : పార్లమెంటు సమావేశాలు 24 నుంచి

ABN, Publish Date - Jun 13 , 2024 | 04:42 AM

ఇటీవలి ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ఎంపీలతో 18వ లోక్‌సభ ఈ నెల 24న కొలువుదీరనుంది. జూలై 3 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలి మూడు రోజులు

న్యూఢిల్లీ, జూన్‌ 12: ఇటీవలి ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ఎంపీలతో 18వ లోక్‌సభ ఈ నెల 24న కొలువుదీరనుంది. జూలై 3 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలి మూడు రోజులు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం, స్పీకర్‌ ఎన్నిక ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు తెలిపారు. ఈ నెల 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఇక రాజ్యసభ 264వ సమావేశాలు ఈ నెల 27 నుంచి జూల్‌ 3 వరకు కొనసాగుతాయని ‘ఎక్స్‌’లో రిజిజు పేర్కొన్నారు. కాగా, ప్రధాని మోదీ తన మంత్రులను 27న రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంటుకు పరిచయం చేస్తారని భావిస్తున్నారు.

Updated Date - Jun 13 , 2024 | 04:42 AM

Advertising
Advertising