ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rajinikanth: అయోధ్య వెళ్లనున్న రజనీకాంత్‌.. కుంభాభిషేక ఘట్టానికి హాజరు

ABN, Publish Date - Jan 06 , 2024 | 09:12 AM

అయోధ్య శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ఆహ్వానం మేరకు రామాలయ కుంభాభిషేక ఘట్టానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) హాజరుకానున్నారు.

అడయార్‌(చెన్నై): అయోధ్య శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ఆహ్వానం మేరకు రామాలయ కుంభాభిషేక ఘట్టానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Superstar Rajinikanth) హాజరుకానున్నారు. ఈ వేడుకలో పాల్గొనాల్సిందిగా ట్రస్ట్‌ నిర్వాహకులు స్వయంగా రజనీకాంత్‌కు ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈనెల 22న జరిగే అయోధ్య రామాలయ కుంభాభిషేక ఘట్టంలో రజనీ పాలుపంచుకోనున్నారు. ఇందుకోసం ఆయన ఈనెల 21న అయోధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి లతా, సోదరుడు సత్యనారాయణ కూడా వెళ్లనున్నారు. ఈ వేడుక ముగిసిన తర్వాత 23న ఆయన చెన్నైకి రానున్నారు. కాగా, ఈ కుంభాభిషేక ఘట్టానికి దేశవ్యాప్తంగా 8 వేల మందిని ఆహ్వానించిన విషయం తెల్సిందే. వీరిలో 3500 మంది సన్యాసులున్నారు. ఈ 8 వేల మందికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బసతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించనుంది.

Updated Date - Jan 06 , 2024 | 09:12 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising