ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya: ఆ ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అయోధ్యకు ఆహ్వానం

ABN, Publish Date - Jan 20 , 2024 | 10:23 AM

రామజన్మభూమి వివాదంపై తుది తీర్పును వెలువరించిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అయోధ్యకు ఆహ్వానం అందింది. 22న జరిగే అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్టకు హాజరు కావాల్సిందిగా ఐదుగురు న్యాయమూర్తులను శ్రీ రామజన్మ భూమి ట్రస్ట్ స్వయంగా ఆహ్వానించింది.

ఢిల్లీ: రామజన్మభూమి వివాదంపై తుది తీర్పును వెలువరించిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అయోధ్యకు ఆహ్వానం అందింది. 22న జరిగే అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్టకు హాజరు కావాల్సిందిగా ఐదుగురు న్యాయమూర్తులను శ్రీ రామజన్మ భూమి ట్రస్ట్ స్వయంగా ఆహ్వానించింది. 2019, నవంబర్ 9 న అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం రామజన్మభూమి వివాదంపై చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.

రామమందిరం తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఇతర న్యాయమూర్తులు.. ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్, మాజీ సీజేఐ ఎస్ఏ బాబ్డే, ప్రస్తుత ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ న్యాయమూర్తి అశోక్ భూషణ్ ఉన్నారు. వివాదాస్పద రామమందిరం స్థలం మొత్తాన్ని రామమందిరం ట్రస్ట్‌కే ఇవ్వాలని అప్పట్లో సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ముస్లింలకు మసీద్ కోసం అయోధ్యలోనే 5 ఎకరాలు కేటాయించాలని సైతం తీర్పులో పేర్కొంది. బాలరామమందిరం ప్రాణప్రతిష్టకు 100 మందికి పైగా మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులకు ఆహ్వానం అందింది.

Updated Date - Jan 20 , 2024 | 10:23 AM

Advertising
Advertising