ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tomato: మళ్లీ పెరిగిన టమోటా ధర.. కిలో ఎంతంటే..

ABN, Publish Date - Feb 02 , 2024 | 01:10 PM

టమోటా ధరలు మళ్లీ పెరిగాయి. హోసూరు ప్రాంతాలో టమోటా(Tomato) కిలో రూ.40కు పైగా విక్రయిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హోసూరు(బెంగళూరు): టమోటా ధరలు మళ్లీ పెరిగాయి. హోసూరు ప్రాంతాలో టమోటా(Tomato) కిలో రూ.40కు పైగా విక్రయిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హోసూరు, డెంకణీకోట, శూలగిరి, బాగలూరుతో పాటు వేలాది ఎకరాలలో రైతులు పెద్ద ఎత్తున కూరగాయలు, పండిస్తుంటారు. అలాగే హోసూరు నుంచి రాజస్థాన్‌కు, గుజరాత్‌కు 100 నుంచి, 125 లారీల టమోటాలు పంపుతున్నారు. ఈ దశల్లో టమోటా ధర రూ.20 నుంచి, కిలో రూ.40 కు పలకడంతో ఆనందం చెందుతున్న రైతులు, ఒక బాక్సు రూ.800 నుంచి, రూ. 850కు విక్రయిస్తున్నారు. పలు రాష్ర్టాలకు, జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. రైతులు ఈ విషయంపై మాట్లాడుతూ ఉన్నట్టుండి, ధరలు పెరుగుతుండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Updated Date - Feb 02 , 2024 | 01:10 PM

Advertising
Advertising