Technology : టైమ్‌లైన్‌గా లొకేషన్ హిస్టరీ
ABN, Publish Date - Jun 08 , 2024 | 05:43 AM
గూగుల్ - మ్యాప్స్ లొకేషన్ హిస్టరీ ఇకపై క్లౌడ్‌లో కాకుండా ఫోన్‌లోనే స్టోర్ కానుంది. లొకేషన్ డేటా గూగుల్ సెర్వర్లలో ఉంటే జియోఫెన్స్ వారెంట్‌లకు లోనుకావాల్సి వస్తోంది. ఈ మార్పుతో ఇకపై గూగుల్‌కు రెస్పాండ్ అయ్యే ఇబ్బంది తప్పుతుంది. అలాగే లొకేషన్ హిస్టరీని ఇకపై టైమ్‌లైన్ అంటారు. ‘యువర్ టైమ్‌లైన్’ ఫీచర్‌లో ఉంటుంది.
గూగుల్ - మ్యాప్స్ లొకేషన్ హిస్టరీ ఇకపై క్లౌడ్‌లో కాకుండా ఫోన్‌లోనే స్టోర్ కానుంది. లొకేషన్ డేటా గూగుల్ సెర్వర్లలో ఉంటే జియోఫెన్స్ వారెంట్‌లకు లోనుకావాల్సి వస్తోంది. ఈ మార్పుతో ఇకపై గూగుల్‌కు రెస్పాండ్ అయ్యే ఇబ్బంది తప్పుతుంది. అలాగే లొకేషన్ హిస్టరీని ఇకపై టైమ్‌లైన్ అంటారు. ‘యువర్ టైమ్‌లైన్’ ఫీచర్‌లో ఉంటుంది. అదే ఒక వ్యక్తి ఎక్కడికి ఎన్నిసార్లు విజిట్ చేశారన్నది తెలియజేసేది. అదిఇప్పుడు ట్రిప్స్, ప్లేసెస్, సిటీస్ అంటే గ్రూపులగా డేటా విభజించి ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో గూగుల్ మ్యాప్స్ ఫీచర్ ఎప్పటిలానే అంటే టైమ్‌లైన్ ఫీచర్ పనిచేస్తుంది. ఇటీవలి కాలంలోనే ఈ ఫీచర్ విడుదలైంది. ఇంకా అందరికీ చేరువ కావాల్సి ఉంది. ఒకసారి ఇది పొందితే ఆటోమేటిక్‌గా టైమ్‌లైన్‌కు రావచ్చు. డివైజ్‌ల మధ్య స్విచ్ కావచ్చు.
Updated Date - Jun 08 , 2024 | 05:43 AM