ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Technology : షేర్‌ మెనూలో ఆండ్రాయిడ్‌ డివైజ్‌ లింక్‌

ABN, Publish Date - Jun 22 , 2024 | 01:08 AM

మైక్రోసాఫ్ట్‌ - విండోస్‌ 11లో చేయబోయే అప్డేట్‌తో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ డివైజ్‌, షేర్‌ మెనూతో ఇంటిగ్రేట్‌ కానుంది.

మైక్రోసాఫ్ట్‌ - విండోస్‌ 11లో చేయబోయే అప్డేట్‌తో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ డివైజ్‌, షేర్‌ మెనూతో ఇంటిగ్రేట్‌ కానుంది. షేర్‌ మెనూ కింద ఫైల్స్‌ లింక్స్‌ తదితరాలను పీసీల నుంచి ఆండ్రాయిడ్‌ ఫోన్లకు పంపుకోవచ్చు. ఇందు కోసం షేర్‌ మెనూలో ‘మై ఫోన్‌’ జతపడుతుంది. ఫోన్‌ లింక్‌ ద్వారా ఇది పనిచేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్‌ డివైజ్‌ల్లో ఉండే యాప్‌తో సాధ్యమవుతుంది. నోటిఫికేషన్స్‌ సింకింగ్‌ నుంచి యాప్స్‌ -ఫైల్స్‌ యాక్సెస్‌ తదితరాలకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. సరికొత్త ఎడిషన్స్‌తో ఐటెమ్స్‌ ను వేగంగా, సులువుగా పంపుకోవచ్చు. అయితే ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న సమాచారం మాత్రం లేదు. బేటా టెస్టర్లకు మాత్రమే ప్రస్తుతానికి దీన్ని పంపుతోంది.

Updated Date - Jun 22 , 2024 | 01:08 AM

Advertising
Advertising