ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Technology : ఆర్‌సీఎస్‌ చాట్స్‌కు ఎడిటింగ్‌ ఫీచర్‌

ABN, Publish Date - May 18 , 2024 | 12:31 AM

గూగుల్‌ మెసేజెస్‌ తన ఆర్‌సీఎస్‌చాట్స్‌కు మెసేజ్‌ ఎడిటింగ్‌ ఫీచర్‌ను జోడించింది. ఆర్‌సీఎస్‌(రిచ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌) చాట్స్‌ కూడా ఇతర మెసేజింగ్‌ యాప్‌లకు దీటుగా పని చేసేందుకు వీలుగా ఈ ఉన్నతీకరణ చేసింది.

గూగుల్‌ మెసేజెస్‌ తన ఆర్‌సీఎస్‌చాట్స్‌కు మెసేజ్‌ ఎడిటింగ్‌ ఫీచర్‌ను జోడించింది. ఆర్‌సీఎస్‌(రిచ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌) చాట్స్‌ కూడా ఇతర మెసేజింగ్‌ యాప్‌లకు దీటుగా పని చేసేందుకు వీలుగా ఈ ఉన్నతీకరణ చేసింది.

దీంతో యూజర్‌కు తను పంపే మెసేజ్‌లపై అదనపు అదుపు కల్పించినట్లయింది. ఆర్‌సీఎస్‌ చాట్స్‌ ఎడిటింగ్‌ కోసం మెసేజెస్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేయాలి. అప్పుడు కాపీ, డిలీట్‌, స్టార్‌ పక్కన ‘ఎడిట్‌ ’పెన్సిల్‌ బటన్‌ కనిపిస్తుంది.

ఒకసారి ఎడిట్‌ని సెలెక్ట్‌ చేసుకుంటే చాలు, మెసేజ్‌ను ఎడిట్‌చేసుకునే అవకాశం లభిస్తుంది. అది వద్దనుకుంటే క్యాన్సిల్‌ చేసుకోవచ్చు. ‘ఆండ్రాయిడ్‌ పోలీస్‌’ నివేదిక ప్రకారం మెసేజ్‌లను పంపిన పదిహేను నిమిషాల లోపు ఎడిట్‌ చేసుకోవచ్చు.

భద్రత, పారదర్శకతలో భాగంగా ఒరిజినల్‌ మెసేజ్‌ను చూసుకునే సౌలభ్యం యూజర్‌కు ఉంటుంది. ప్రస్తుతం బేటా యూజర్లకు ఇది అందుబాటులో ఉంది. దశల వారీగా ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లు అందరికీ అందుతుంది.

Updated Date - May 18 , 2024 | 12:31 AM

Advertising
Advertising