ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Littles : మీకు తెలుసా?

ABN, Publish Date - May 14 , 2024 | 01:07 AM

ఎర్రటి శరీరం, నల్లని ముక్కు ఉండే కొంగలాంటి పక్షి పేరు ‘స్కార్లెట్‌ ఐబిస్‌’. వీటి వింగ్‌ స్పాన్‌ 53.3 సెం.మీ. ఇవి ఆరెంజి, ఎరుపు, నలుపు, గోధుమరంగు రంగుల్లో కూడా ఉంటాయి.

  • ఎర్రటి శరీరం, నల్లని ముక్కు ఉండే కొంగలాంటి పక్షి పేరు ‘స్కార్లెట్‌ ఐబిస్‌’.

  • వీటి వింగ్‌ స్పాన్‌ 53.3 సెం.మీ. ఇవి ఆరెంజి, ఎరుపు, నలుపు, గోధుమరంగు రంగుల్లో కూడా ఉంటాయి.

  • దక్షిణ అమెరికా, కరేబియన్‌ దీవులు, బ్రెజిల్‌ దేశాల్లో ఎక్కువగా కనపడతాయి.

  • ఇవి కరెంటు స్థంబాల మీద, చెట్ల పైభాగంలో గూళ్లు కనడతాయి. మూడు నుంచి ఐదు గుడ్లు పెడతాయి. వీటి పొదిగే కాలం 19 రోజులనుంచి 23 రోజులు. పుట్టిన పిల్లలు నల్లగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా ఎర్రగా మారతాయి.

  • పురుగులు, మెత్తటి మట్టిలో ఉండే కీటకాలు, నీళ్లలోని చిన్న జీవులను తింటాయి. ఇవి నీళ్లు దగ్గర ఉండే ప్రాంతంలో ముఖ్యంగా గడ్డిపొదల్లో నివసిస్తాయి.

  • వీటి గుడ్లను దొంగలించటం, వేటాడటం వల్ల రోజు రోజుకీ ఈ జాతి పక్షులు తగ్గిపోతున్నాయి. ఇవి 20 ఏళ్లు జీవిస్తాయి. వీటి ఆనవాళ్లు అరవై మిలియన్ల సంవత్సరాల కాలంనాటిదని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

  • ఒకటిన్నర కేజీ ఉంటాయి దాదాపు. ఆడ పక్షులు చిన్నగా కనపడతాయి. ఇకపోతే ఇవి గాల్లో వేగంగా వెళ్తాయి. ఇవి ఒక చోట నుంచి మరోచోటకు వెళ్లటానికి ఇబ్బంది పడవు. ఆకాశంలో వెళ్తోంటే.. ‘వి’ ఆకారంలో ప్రయాణిస్తాయి. ఆ సమయంలో చూడటానికి ఎంతో అందంగా ఉంటాయివి.

Updated Date - May 14 , 2024 | 01:07 AM

Advertising
Advertising