Littles : క్యూఆర్ కోడ్ గ్రామం!
ABN, Publish Date - Sep 15 , 2024 | 04:45 AM
చైనాలో జిలిన్‌షూ అనే గ్రామం ఉంది. ప్రపంచంలో ఏ గ్రామానికి లేని ప్రత్యేకత జిలిన్‌షూకు ఉంది.
Littles : చైనాలో జిలిన్‌షూ అనే గ్రామం ఉంది. ప్రపంచంలో ఏ గ్రామానికి లేని ప్రత్యేకత జిలిన్‌షూకు ఉంది. ఈ గ్రామానికి చెందిన ప్రజలు- 1.30 లక్షల చెట్లతో ఒక క్యూఆర్ కోడ్‌ను సృష్టించారు. ఈ క్యూఆర్ కోడ్‌ను విమానం నుంచి స్కాన్ చేస్తే ఆ గ్రామానికి చెందిన టూరిజం వెబ్‌సైట్ వస్తుంది.
Updated Date - Sep 15 , 2024 | 04:45 AM