ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Microsoft Edge : మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌లో మాల్వేర్‌

ABN, Publish Date - Jun 29 , 2024 | 12:01 AM

మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌లో భద్రతపరంగా ఇబ్బందులకు ఆస్కారం ఏర్పడింది. మాల్వేర్‌తో కూడిన వెబ్‌ పేజీలకు మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌కు చెందిన సెక్యూరిటీని చేధించుకుని లక్షిత కంప్యూటర్‌లను టార్గెట్‌ చేసే సామర్థ్యం ఉంది. ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌

మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌లో భద్రతపరంగా ఇబ్బందులకు ఆస్కారం ఏర్పడింది. మాల్వేర్‌తో కూడిన వెబ్‌ పేజీలకు మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌కు చెందిన సెక్యూరిటీని చేధించుకుని లక్షిత కంప్యూటర్‌లను టార్గెట్‌ చేసే సామర్థ్యం ఉంది. ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సీఈఆర్‌టి-ఇన్‌) ఈ విషయాలను మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌కు తెలియజేసింది. వీ8లో టైప్‌ కన్ఫ్యూజన్‌, వెబ్‌ అసెంబ్లీని సక్రమంగా అమలు చేయకపోవడం, డాన్‌లో ఔట్‌ ఆఫ్‌ బౌండ్స్‌ మెమరీ యాక్సెస్‌, డాన్‌ కాంపోనెంట్స్‌లో అనుచిత వినియోగం ఇందుకు కారణమని కూడా తెలిపింది. సదరు లూప్‌ హోల్స్‌ ప్రస్తుత థ్రెట్‌కు కారణమని తేల్చింది. అయితే మైక్రోసాఫ్ట్‌ తన ఎడ్జ్‌ బ్రౌజర్‌కు తగు సెక్యూరిటీ పాచె్‌సను విడుదల చేసింది. ఈ ప్రమాదంలో భాగంగా డివైజుల్లోని సెన్సటివ్‌ సమాచారాన్ని తస్కరించేందుకు ఆస్కారం కలుగుతుంది. డినయల్‌ ఆఫ్‌ సర్వీ్‌స(డీఓఎస్‌) అటాక్‌కు కూడా ఆస్కారం ఏర్పడింది. పిక్సెల్‌ 5ఎ 5జీ, పిక్సల్‌ 6ఎ, ఎ, 6ప్రొ, పిక్సల్‌ 7, 7ప్రొ, 7ఎ, పిక్సల్‌ 8, 8ప్రొ, 8ఎ, పిక్సల్‌ ఫోల్డ్‌ డివైజ్‌లు దీనికి ఎఫెక్ట్‌ కానున్నాయి. గూగుల్‌ ఇదే సందర్భంలో అన్ని డివైజ్‌లకు, మేక్స్‌-లినక్స్‌కు చెందిన క్రోమ్‌ బ్రైజర్లకు, విండోస్‌ పీసీలకు కూడా సెక్యూరిటీ పేచె్‌సను విడుదల చేసింది.

Updated Date - Jun 29 , 2024 | 12:01 AM

Advertising
Advertising