ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TANA: తానా ఎన్నికలు.. నరేన్‌ కొడాలి ప్యానెల్‌ ఘన విజయం

ABN, Publish Date - Jan 19 , 2024 | 06:28 PM

అనూహ్య మలుపులతో రెండేళ్లపాటు కొనసాగిన "తానా" ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. జనవరి 18న ప్రకటించిన ఎన్నికల ఫలితాల ప్రకారం మొత్తం అన్ని జాతీయ పదవులను గెలుచుకొన్న టీం కొడాలి.. డాక్టర్ నరేన్ కొడాలి సారథ్యంలో విజయం సాధించింది.

Naren Kodali

తానా 2023 ఎన్నికల్లో నరేన్‌ కొడాలి ప్యానెల్‌ ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో తానా సభ్యులు నరేన్‌ కొడాలి టీమ్‌కు విజయాన్ని అందించారు. తానా నూతన అధ్యక్షుడిగా వర్జీనియాకు చెందిన డా. నరేన్‌ కొడాలి గెలుపొందారు.

ఆన్‌‌లైన్‌ ద్వారా మొదటిసారిగా ఈ ఎన్నికలు జరగడంతో అందరికీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. గురువారం మధ్యాహ్నం కౌంటింగ్‌ తరువాత ఎన్నికల కమిటీ అధ్యక్షుడు కనకంబాబు ఐనంపూడి ఫలితాలను వెల్లడించారు. తానా నూతన అధ్యక్షుడిగా వర్జీనియాకు చెందిన డా. నరేన్‌ కొడాలి గెలుపొందారు. నరేన్‌కు 13,225 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి సతీష్‌ వేమూరికి 10,362 ఓట్లు లభించాయి. నరేన్‌ ప్యానెల్‌ నుండి కార్యదర్శిగా పోటీ చేసిన రాజా కసుకుర్తి విజయాన్ని అందుకున్నారు. కోశాధికారిగా మద్దినేని భరత్‌ గెలుపొందారు. 

తానా ఎన్నికల విజేతలు వీరే!

  • ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ - నరేన్‌ కొడాలి

  • కార్యదర్శి - రాజా కసుకుర్తి

  • ట్రెజరర్‌ - భరత్‌ మద్దినేని

  • జాయింట్‌ సెక్రటరీ - వెంకట్‌ కోగంటి

  • జాయింట్‌ ట్రెజరర్‌ - సునీల్‌ పాంట్ర

  • కమ్యూనిటీ సర్వీస్‌ కోఆర్డినేటర్‌ - లోకేష్‌ నాయుడు కొణిదెల

  • కల్చరల్‌ సర్వీస్‌ కోఆర్డినేటర్‌ - ఉమా కటికి

  • ఉమెన్‌ సర్వీసెస్‌ కోఆర్డినేటర్‌ - సోహిని అయినాల

  • కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌ - సతీష్‌ కొమ్మన

  • ఇంటర్నేషనల్‌ కోఆర్డినేటర్‌ - టాగూర్‌ మల్లినేని

  • స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ - నాగ పంచుమర్తి

రీజినల్‌ రిప్రజెంటేటివ్‌లు

  • సౌత్‌ ఈస్ట్‌ - మధుకర్‌ యార్లగడ్డ

  • అప్పలాచియాన్‌ - రాజేష్‌ యార్లగడ్డ

  • న్యూఇంగ్లాండ్‌ - కృష్ణ ప్రసాద్‌ సోంపల్లి

  • నార్త్‌ - నీలిమ మన్నె

  • నార్త్‌ సెంట్రల్‌ - శ్రీమాన్‌ యార్లగడ్డ

  • సదరన్‌ కాలిఫోర్నియా - హేమ కుమార్‌ గొట్టి

  • నార్త్‌ కాలిఫోర్నియా - వెంకట్‌ అడుసుమిల్లి

  • నార్త్‌ వెస్ట్‌ - సురేష్‌ పాటిబండ్ల

  • క్యాపిటల్‌ - సతీష్‌ చింత

  • మిడ్‌ అట్లాంటిక్‌ - వెంకట్‌ సింగు

  • సౌత్‌ వెస్ట్‌ - సుమంత్‌ పుసులూరి

  • డీఎఫ్‌డబ్ల్యు - పరమేష్‌ దేవినేని

  • న్యూజెర్సీ - రామకృష్ణ వాసిరెడ్డి

  • న్యూయార్క్‌ - దీపిక సమ్మెట

  • ఓహాయోవ్యాలీ - శివ చావా

బోర్డ్‌ డైరెక్టర్స్‌

  • శ్రీనివాస్‌ లావు

  • రవి పొట్లూరి

  • మల్లికార్జున వేమన

ఫౌండేషన్‌ ట్రస్టీస్‌

  • రామకృష్ణ చౌదరి అల్లు

  • భక్త బల్ల

  • శ్రీనివాస్‌ కూకట్ల

  • రాజా సూరపనేని

  • శ్రీనివాస్‌ ఎండూరి

ఫౌండేషన్‌ ట్రస్టీస్‌ డోనార్

  • సురేష్ పుట్టగుంట

  • శ్రీధర్ గొట్టిపాటి

Updated Date - Jan 19 , 2024 | 10:20 PM

Advertising
Advertising