Sankranti: కెనడాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు..
ABN, Publish Date - Jan 31 , 2024 | 10:44 AM
అమెరికాలో(America) సంక్రాంతి వేడుకలను(Sankranthi Celebrations) అక్కడి తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కెనడా, నోవా స్కోటియా, హాలిఫాక్స్, డార్ట్ మౌత్, బెడ్ ఫోర్డ్ తదితర ప్రాంతాల్లో ఎన్ఆర్ఐ(NRIs)లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా ముగ్గులు, గాలిపటాలు, పూల తోరణాలతో ఆయా ప్రాంతాలు రంగులమయం అయ్యాయి.
కెనడా: అమెరికాలో(America) సంక్రాంతి వేడుకలను(Sankranthi Celebrations) అక్కడి తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కెనడా, నోవా స్కోటియా, హాలిఫాక్స్, డార్ట్ మౌత్, బెడ్ ఫోర్డ్ తదితర ప్రాంతాల్లో ఎన్ఆర్ఐ(NRIs)లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా ముగ్గులు, గాలిపటాలు, పూల తోరణాలతో ఆయా ప్రాంతాలు రంగులమయం అయ్యాయి.
నోవా స్కోటియాలోనే 300కిపైగా కుటుంబాలు పాల్గొన్నాయి. సంక్రాంతితోపాటు భోగి, కనుమ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కెనడా నోవా స్కోటియా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీహరి రెడ్డి చల్లా ఆధ్వర్యంలో పండుగ వేడుకలు జరిగాయి. హరిదాసుల ప్రదర్శనలు, డూ డూ బసవన్న మాటలు అబ్బురపరిచాయి. జానపదం, కూచిపూడి, భరతనాట్యం, తెలుగు పాటలకు నృత్యాలు వంటి కార్యక్రమాలెన్నో ఆకట్టుకున్నాయి.
Updated Date - Jan 31 , 2024 | 10:47 AM