ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం రేవంత్‌తో కేంద్ర మంత్రులు భేటీ.. ఎందుకంటే..?

ABN, Publish Date - Sep 06 , 2024 | 06:59 PM

ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలో వరద పోటెత్తింది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తెలంగాణ సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేసిన ప్రకృతి విపత్తుకు సంబంధించిన ఫోటోలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంటనే సీఎం రేవంత్‌తోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులున్నారు.

1/9

తెలంగాణ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్‌ని కలిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

2/9

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను శాలువాతో సత్కరించిన సీఎం రేవంత్‌

3/9

తెలంగాణ సెక్రటేరియట్‌లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను ఆలింగనం చేసుకున్న సీఎం రేవంత్‌

4/9

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను శాలువాతో సత్కరించిన సీఎం రేవంత్‌

5/9

తెలంగాణ సెక్రటేరియట్‌లో కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి

6/9

ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు

7/9

ఈ సమావేశానికి హాజరైన ఉన్నతాధికారులు

8/9

వరద ప్రభావానికి గురైన ప్రాంతాల ఫొటోలకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు స్వయంగా వివరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

9/9

కేంద్ర మంత్రి, సీఎం వెంట రాష్ట్ర మంత్రులు మల్లు, తుమ్మల నాగేశ్వరరావు

Updated Date - Sep 06 , 2024 | 07:00 PM

Advertising
Advertising