ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ABN Big Debate : రేవంత్‌తో ఏబీఎన్ బిగ్ డిబేట్ కోసం కోట్లాది జనం ఎదురుచూపులు

ABN, Publish Date - Jan 06 , 2024 | 02:26 PM

ABN Big Debate With CM Revanth Reddy : తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. రేవంత్‌ను సాయంత్రం 7 గంటలకు (జనవరి-06న) బిగ్ డిబేట్ చేయబోతున్నారు. దీంతో రేవంత్‌ డిబేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. రేవంత్‌ను సాయంత్రం 7 గంటలకు (జనవరి-06న) బిగ్ డిబేట్ చేయబోతున్నారు. దీంతో రేవంత్‌ డిబేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దమ్మున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో రేవంత్ తొలి ఇంటర్వ్యూ కావడం విశేషం. రేవంత్ ఇంటర్వ్యూ అనేసరికి ఎప్పుడెప్పుడు డిబేట్ ప్రారంభం అవుతుందా..? కొత్త సీఎం ఏమేం మాట్లాడుతారా..? ఆర్కే ఏమేం ప్రశ్నలు సంధిస్తారా..? సీఎం ఎలా సమాధానాలు ఇస్తారని తెలుగు ప్రజలు ఎదురుచూపుల్లో ఉన్నారు. అంతేకాదు.. తెలంగాణ మంత్రులు, మాజీ మంత్రులు సైతం ఈ ఇంటర్వ్యూ కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్‌ గురించి డిబెట్‌లో ఎలాంటి ప్రశ్నలు రాబోతున్నాయి..? ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ రెడ్డి గురించి ఎలాంటి ప్రశ్నలు.. ఆర్కే అడుగుతారు..? అని వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. వీటన్నింటికీ సాయంత్రం 7 గంటలకు ప్రసారం కాబోయే బిగ్ డిబేట్‌తో సమాధానాలు దొరకనున్నాయ్.. బీ రెడీ..!

Updated Date - Jan 06 , 2024 | 02:26 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising