ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఛీ..ఛీ.. మార్చురీలో ఇదేం పని.. 75 శవాల మధ్య అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన జంట.. వీడియో తీస్తున్నా..

ABN, Publish Date - Aug 24 , 2024 | 08:36 AM

హాస్పిటల్ మార్చురీలో శవాల మధ్యలో ఓ జంట శృంగార కార్యకలాపాలు సాగించింది. వారి శృంగారాన్ని వేరే వ్యక్తి రికార్డు చేస్తున్నాడు. కెమెరా ముందే వారు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో హాస్పిటల్ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

couple obscene activity inside a mortuary freezer room

నోయిడా (Noida)లోని ఓ హాస్పిటల్‌లో (Noida Hospital) అత్యంత జుగుప్సాకరమైన సంఘటన జరిగింది. హాస్పిటల్ మార్చురీ (Mortuary)లో శవాల మధ్యలో ఓ జంట శృంగార కార్యకలాపాలు సాగించింది. వారి శృంగారాన్ని వేరే వ్యక్తి రికార్డు చేస్తున్నాడు. కెమెరా ముందే వారు అసభ్యకరంగా (obscene act) ప్రవర్తించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో హాస్పిటల్ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై హాస్పిటల్ యాజమాన్యం విచారణకు ఆదేశించింది (Viral News).


నోయిడాలోని సెక్టార్ 94 లో ఉన్న ఓ హాస్పిటల్‌కు సంబంధించిన మార్చురీలో ఓ వ్యక్తి స్వీపర్‌గా పని చేస్తున్నాడు. ఆ వ్యక్తి మార్చురీలో శవాల మధ్యలోనే ఓ మహిళతో శృంగారం సాగిస్తున్న వీడియో ప్రస్తుతం కలకలకం రేపుతోంది. కెమేరా ఎదురుగా వారిద్దరూ శృంగారం సాగించారు. ఇక, ఆ వీడియోను రికార్డ్ చేస్తున్న వ్యక్తి.. ఇప్పుడు తన వంతు అని చెబుతున్నట్లు అందులో రికార్డ్ అయింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. హాస్పిటల్ యాజమాన్యం తక్షణమే స్పందించి ఇద్దరు సిబ్బందిని ఉద్యోగాల్లోంచి తొలగించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.


కాగా, మార్చురీ రూమ్‌లో ఇద్దరు పురుషులు తప్ప మహిళా ఉద్యోగి ఎవరూ లేరని, వారిద్దరే ఆ మహిళను బయటి నుంచి తీసుకొచ్చారని ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని, వీడియో తీసిన వ్యక్తిని, ఆ సమయంలో డ్యూటీలో ఉండాల్సిన గార్డును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంకా, వీడియోలు ఉన్నాయో అనే కోణంలో చెక్ చేస్తున్నారు. ఆ వీడియోలో మహిళ గురించి కూడా అన్వేషణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ కళ్లు బాగా పని చేస్తున్నాయా? అయితే ఈ రైతు భార్యను వెతికి పట్టుకోండి..!


Viral: మొబైల్ లేకపోతే జీవితం లేదు.. పరీక్షలో విద్యార్థి జవాబుకు టీచర్ ఫిదా.. పదికి పది మార్కులు ఎందుకేశారంటే..


Viral Video: అదృష్టం బాగుంటే ఎవ్వరూ ఏం చేయలేరు.. ఆ కుర్రాడు ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడో చూడండి..!


Viral Video: పాకిస్తాన్ బోర్డర్‌లో అరుదైన దృశ్యం.. సరిహద్దు అవతలి నుంచి ఎలా మాట్లాడుకున్నారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 24 , 2024 | 08:46 AM

Advertising
Advertising
<