ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical Illusion: పది సెకెన్లలో ఈ ఫొటోలోని భిన్నంగా ఉన్న పువ్వును కనిపెడితే.. మరీ నిజంగా పజిల్ మాస్టర్ అని ఒప్పుకోవచ్చు..!

ABN, Publish Date - Jun 18 , 2024 | 08:15 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Optical Illusion

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో కొన్ని పువ్వులు ఉన్నాయి. గులాబీ రంగుల్లో ఉన్న పువ్వులు వరుసగా పలు లైన్లలో ఉన్నాయి. చూడడానికి ఆ ఫొటోలోని పువ్వులన్నీ ఒకేలా ఉన్నాయి. అయితే ఒక పువ్వు మాత్రం పూర్తిగా వికసించలేదు. ఆ పువ్వు ఎక్కడ ఉందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 9 సెకెన్ల వ్యవధిలో ఆ పువ్వు ఎక్కడ ఉందో కనిపెడితే మీరు పజిల్ మాస్టర్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. వికసించని ఆ పువ్వు ఎక్కడుందో తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి..

Viral: సార్.. నాకు ఉద్యోగం ఉంటేనే నా లవర్ పెళ్లికి ఒప్పుకుంటుంది.. మేనేజర్‌కు వింత విన్నపం!


Viral Video: వార్నీ.. దీన్ని ఫ్యాన్ కటింగ్ అంటారేమో? వెరైటీగా జుత్తు ఎలా కత్తిరిస్తున్నాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 18 , 2024 | 08:15 AM

Advertising
Advertising