ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

USA: ఆకాశంలో ఎగిరే వస్తువు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ABN, Publish Date - Jan 10 , 2024 | 09:36 PM

ఆకాశంలో గుర్తుతెలియని వస్తువొకటి ఎగురుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో వైరల్ గా మారింది. సినీ నిర్మాత జెరెమీ కార్బెల్ ఎక్స్(X Twitter) అకౌంట్ లో దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

న్యూయార్క్: ఆకాశంలో గుర్తుతెలియని వస్తువొకటి ఎగురుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో వైరల్ గా మారింది. సినీ నిర్మాత జెరెమీ కార్బెల్ ఎక్స్(X Twitter) అకౌంట్ లో దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. అయితే ఈ వీడియో 2018లో బయటకి వచ్చిందిగా నెటిజన్లు పేర్కొంటున్నారు. అందులో జెల్లి ఫిష్ ఆకారంలాంటి ఓ వస్తువు ఎగురుతూ కనిపించింది. అది నెమ్మదిగా నీళ్లలో కనిపిస్తోంది. సదరు వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇది నలుపు, తెలుపు రంగులో ఉంది. ఇరాక్ లోని యునైటెడ్ స్టేట్స్ జాయింట్ ఆపరేషన్ బేస్ మీదుగా ఇది ఎగిరినట్లు తెలుస్తోంది. దీనిని సైన్యం రికార్డ్ చేసింది. అక్కడే ఉన్న ఓ సరస్సులో అది పడిపోయి 17 నిమిషాల తరువాత అది మళ్లి పైకిలేచి ఆకాశం వైపు దూసుకెళ్లింది. కొందరు నెటిజన్లు ఇది నిజమైందిగానే నమ్ముతుండగా.. మరి కొందరు ఇదంతా గ్రాఫిక్ మాయాజాలంగా కొట్టిపడేస్తున్నారు. పంచుకున్నారు.

Updated Date - Jan 10 , 2024 | 09:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising