ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Puzzle: మీ కళ్లు నిజంగా షార్ప్‌గా పని చేస్తున్నాయా? అయితే ఈ ఫొటోలోని చెర్రీ ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి..!

ABN, Publish Date - Jun 26 , 2024 | 10:00 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Picture Puzzle

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ అడవి పంది అడవిలో హాయిగా సేద తీరుతోంది. ఆ ఫొటోలో పందితోపాటు చెట్లు, పక్షులు, కీటకాలు, వివిధ జంతువులు ఉన్నాయి. అయితే ఈ ఫొటోలో ఓ ఎర్రటి చెర్రీ పండు కూడా ఉంది. ఆ చెర్రీ ఎక్కుడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 8 సెకెన్ల వ్యవధిలో ఆ చెర్రీని కనిపెడితే మీ కళ్లు చాలా షార్ప్ అని నమ్మొచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ చెర్రీ ఎక్కుడుందో మీకు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరింది భయ్యా..! రీల్స్ కోసం ప్రాణాలతో రిస్క్.. ట్రాక్టర్ వీల్ మధ్యలోకి దూరి..!


Viral Video: ఈ చిన్న ట్రిక్‌తో ఎలా మోసం చేస్తున్నారో చూడండి.. కళ్లకు కట్టినట్టు చూపించిన వ్యాపారి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 26 , 2024 | 10:05 AM

Advertising
Advertising