ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Puzzle: మీ కళ్లకు సవాల్!.. ఈ అడవిలో గుర్రం ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..!

ABN, Publish Date - Mar 27 , 2024 | 06:49 PM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి.

పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది (Brain Test).

వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఒక అడవి కనిపిస్తోంది. ఆ అడవిలో ఇసుక నేలపై అక్కడక్కడ చెట్లు ఉన్నాయి. అయితే ఆ అడవిలో చెట్లతో పాటు ఓ గుర్రం కూడా ఉంది. ఆ గుర్రం ఎక్కడ ఉందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 7 సెకెన్ల వ్యవధిలో ఆ సూదిని కనిపెట్టెస్తే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అని నమ్మొచ్చు. కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. గుర్రం ఎక్కడ ఉందో తెలిసిపోతుంది.

ఇవి కూడా చదవండి..

Viral: ఎంత నొక్కేశాడో గానీ, రూ.500 నోట్లతో నిండిన మంచంపై పడక.. వైరల్ అవుతున్న అసోం రాజకీయ నాయకుడి లీలలు!

Viral: వందల కోట్ల ఆస్తి.. కుమారుడికి చెప్పకుండా దాచిన తండ్రి.. అసలు కథేంటో తెలిస్తే షాక్ అవక తప్పదు!

Updated Date - Mar 27 , 2024 | 06:50 PM

Advertising
Advertising