Puzzle: మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలోని తప్పును కనిపెట్టండి..!
ABN, Publish Date - Jun 01 , 2024 | 09:18 AM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో బాగా వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ బ్రిడ్జ్ మీద యువతీయువకులు రొమాంటిక్ ఫోజులలో నిలబడ్డారు. చుట్టూ చెట్లు, మొక్కలు, పొదలు ఉన్నాయి. అయితే ఆ ఫొటోలో ఒక తప్పు ఉంది. ఆ తప్పు ఎక్కడ ఉందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 5 సెకెన్ల వ్యవధిలో ఆ తప్పును కనిపెట్టాలి. ఆ వ్యవధిలో మీరు గనుక ఆ తప్పును కనిపెడితే మీ బ్రెయిన్ షార్ప్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. బ్రిడ్జ్‌కు ఒకవైపు మాత్రమే నది ప్రవహిస్తోంది. రెండో వైపు నది లేదు.
ఇవి కూడా చదవండి..
Viral: మొబైల్ లాక్కున్నందుకు ఇంత దారుణమా? భర్తకు కరెంట్ షాక్ ఇచ్చిన భార్య ఎంతలా పగ తీర్చుకుందంటే..
Viral Video: వేటాడే ముందు పులి ఎంత సహనంగా ఉంటుందో తెలుసా? ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 01 , 2024 | 09:18 AM