Puzzle: మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో ఉన్న రెండో వేటగాడిని కనిపెట్టండి..!
ABN, Publish Date - Mar 22 , 2024 | 02:58 PM
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి.
పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది (Brain Test).
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ అడవి కనబడుతోంది. అడవిలో ఓ వేటగాడు కుందేలును పట్టుకున్నాడు. అయితే ఆ ఫొటోలో అతడు ఒక్కడు మాత్రమే కాదు.. అతడి పార్ట్‌నర్ కూడా ఉన్నాడు. మరి, ఆ రెండో వేటగాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 8 నిమిషాల వ్యవధిలో ఆ రెండో వేటగాడిని కనిపెట్టెస్తే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అని నమ్మొచ్చు. కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. రెండో వేటగాడు కనబడతాడు.
Puzzle: మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా ఉందో తెలుసుకోండి.. ఈ కుక్కల మధ్యలో పిల్లి ఎక్కడుందో 13 సెకెన్లలో కనిపెట్టండి..
Updated Date - Mar 22 , 2024 | 02:58 PM