ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IQ Test: మీ తెలివితేటలకు నిజమైన పరీక్ష.. ఈ ఇద్దరిలో ధనవంతురాలైన మహిళ ఎవరో 5 సెకెన్లలో పట్టుకోండి..

ABN, Publish Date - Oct 25 , 2024 | 01:11 PM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Picture Puzzle

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఇద్దరు మహిళలు కనబడుతున్నారు. ఆ ఇద్దరి చేతుల్లోనూ ఉన్న బాస్కెట్లలో రకరకాల వస్తువులు ఉన్నాయి. అయితే ఆ ఇద్దరిలో ధనవంతురాలైన మహిళ ఎవరో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 5 సెకెన్ల వ్యవధిలో ధనవంతురాలైన మహిళను కనిపెడితే మీ ఐక్యూ ఓ రేంజ్‌లో ఉందని నమ్మవచ్చు. చాలా తక్కువ మందే 5 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ఆ ఇద్దరు మహిళల్లో ``బి`` మహిళ ధనవంతురాలు. ఎందుకంటే ``ఎ`` మహిళ బాస్కెట్లలో వస్తువులు పెట్టుకుని అమ్ముకుంటోంది. ఆమె దగ్గర ఉన్న బాస్కెట్లోని వస్తువులకు సేల్ ట్యాగ్‌లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

Viral: ఇది ``మంజుమ్మల్ బాయ్స్`` కథ.. మొబైల్ కోసం వెళ్లి గుహలోకి వెళ్లిన యువతికి ఏమైందంటే..


Viral: ఆ స్కూల్‌లో పేరెంట్స్‌‌కి కూడా ఫీజు కట్టాల్సిందే.. నర్సరీకి ఎంత ఫీజు కట్టాలో తెలిస్తే.. పోస్ట్ వైరల్..

Optical Illusion: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ``Kite`` పదాన్ని 5 సెకెన్లలో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 25 , 2024 | 01:11 PM