ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical Illusion: మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో దాక్కున్న రింగ్ ఎక్కడుందో కనుక్కోండి..

ABN, Publish Date - Sep 15 , 2024 | 08:05 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Optical Illusion

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇంటి గార్డెన్‌లో మొక్కలు నాటుతున్నారు. ఆ ఫొటోలో మొక్కలు, కుక్క, ఇంటి పరిసర ప్రాంతాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే ఆ ఫొటలో ఓ ఉంగరం కూడా కనబడుతుంది. 10 సెకెన్ల వ్యవధిలో ఆ రింగ్‌ను కనిపెడితే మీ కళ్ల సామర్థ్యం బాగా ఉన్నట్టు లెక్క. చాలా తక్కువ మందే 10 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ ఫొటోలో దాక్కున్న రింగ్ ఎక్కడుందో మీకు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: హాస్టల్‌లో ఉంటే ఇలాంటివి తప్పవు.. చపాతీతో నూడిల్స్ ఎలా తింటోందో చూడండి.. వీడియో వైరల్..


Viral: నేను పెళ్లి చేసుకుంటున్నా.. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వెళ్లిన మహిళా ఉద్యోగిపై ఫన్నీ ఫ్రాంక్..


Viral Video: అంబులెన్స్‌ను వెంటాడిన కుక్క.. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..


Viral: ఓర్నీ.. లీవ్‌లెటర్ ఇలా ఎవరైనా రాస్తారా? స్టూడెంట్ రాసిన లెటర్ చూసి అవాక్కైన టీచర్..


Optical Illusion: మీ కళ్లకు నిజమైన పరీక్ష.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న నెంబర్ ఎక్కడుందో కనుక్కోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 15 , 2024 | 08:05 AM

Advertising
Advertising