ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోలో పాము ఎక్కడుందో 8 సెకెన్లలో కనుక్కోండి...

ABN, Publish Date - Sep 29 , 2024 | 07:57 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Optical Illusion

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ కుటుంబం ఫారెస్ట్ టూర్‌కు వెళ్లిన దృశ్యం కనబడుతోంది. ఓ నది ఒడ్డున, చెట్టు కింద నలుగురు నిల్చుని ఏదో చూస్తున్నారు. ఆ ఫొటోలో వారితో పాటు నది, చెట్లు, పువ్వులు, రాళ్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆ ఫొటోలో ఓ పాము కూడా ఉంది. జాగ్రత్తగా గమనిస్తే తప్ప ఆ పాము మీకు కనబడదు. 8 సెకెన్ల వ్యవధిలో ఆ పామును కనిపెడితే మీ కళ్లు చాలా షార్ప్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ ఫొటోలో పాము ఎక్కడుందో మీకు కనబడుతుంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: వరుడు ఫార్టెస్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగేమో.. ఊరేగింపు కారును ఎలా డెకరేట్ చేశారో చూస్తే నవ్వకుండా ఉండలేం..

Viral Video: ఇండియా టూర్‌కి వచ్చి ఇక్కడే ఉండిపోయింది.. ఈమె మాటలు వింటే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగాల్సిందే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 29 , 2024 | 07:57 AM