ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical Illusion: ఈ గుహలో ఓ కుక్క దాక్కుంది.. 5 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్..

ABN, Publish Date - Oct 07 , 2024 | 03:44 PM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Optical Illusion

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటో ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్‌కు సంబంధించింది. ఆ ఫొటోలో ఓ గుహ కనబడుతోంది. చీకటిలో ఉన్న గుహ పూర్తిగా రాళ్లతో నిండి ఉంది. అయితే ఆ చీకటి గుహలో ఓ కుక్క దాక్కుని ఉంది. ఆ కుక్క ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 5 సెకెన్ల వ్యవధిలో ఆ కుక్కను కనిపెడితే మీ కళ్ల పవర్ ఓ రేంజ్‌లో ఉందని నమ్మవచ్చు. చాలా తక్కువ మందే 5 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ఆ కుక్క ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహా.. లెక్కలు ఇలా చెబితే ఎలా మర్చిపోతాం.. పాటలు పాడుతూ మ్యాథ్స్ చెబుతున్న టీచర్.. నెటిజన్లు ఫిదా..


Viral Video: సింహం బోనులో చెయ్యి పెడితే.. ఓ మూర్ఖుడికి తగిన శాస్తి చేసిన మృగరాజు.. వీడియో చూస్తే..


Viral Video: మీ కళ్లను మీరే నమ్మలేరు.. జేబు రుమాలు పాములా ఎలా మారిందో చూడండి.. షాకింగ్ వీడియో వైరల్..


Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ రెండు ఫొటోల్లోని మూడు తేడాలను 20 సెకెన్లలో కనుక్కోండి...


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 07 , 2024 | 03:44 PM