ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical Illusion: మీ కళ్లు ఎంత షార్ప్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలో ఉన్న సూదిని 11 సెకెన్లలో కనిపెట్టండి..

ABN, Publish Date - Oct 19 , 2024 | 05:48 PM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Optical Illusion

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటో ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్‌కు సంబంధించినది. వైరల్ అవుతున్న ఆ ఫొటోలో పసుపు రంగులో ఉన్న రకారకాల ఆకారాలు ఉన్నాయి. అయితే వాటి మధ్య ఓ సూది కూడా ఉంది. ఆ సూదిని కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 11 సెకెన్ల వ్యవధిలో ఆ సూదిని కనిపెడితే మీ కళ్ల పవర్ అమోఘంగా ఉంది అని నమ్మవచ్చు. చాలా తక్కువ మంది మాత్రమే నిర్ణీత కాల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కూడా త్వరగా ఈ పజిల్‌ను పరిష్కరించేందుకు ప్రయత్నించండి.. కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఈ ఫొటోలో సూది ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: పాకిస్తాన్‌లో అమ్మాయిలు లేరా? ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పేది వింటే షాక్ అవ్వాల్సిందే..


Optical Illusion: మీకు అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువా?.. అయితే ఈ ఫొటోలో వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి..


Viral Video: ఇదెక్కడి వింత బైక్.. బైక్‌కు ట్రాక్టర్ చక్రం అమర్చి రోడ్డుపై రైడ్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..


Viral: బాబోయ్.. అది దెయ్యం ఇల్లా.. ఏలియన్స్ స్థావరమా? అంటార్కిటికా మంచులో భారీ తలుపు.. నెటిజన్ల కామెంట్లు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Oct 19 , 2024 | 05:48 PM