ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical Illusion: మీ ఐక్యూకు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న చిన్న తప్పును 5 సెకెన్లలో కనిపెట్టండి..

ABN, Publish Date - Oct 16 , 2024 | 06:52 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Picture Puzzle

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ ఇంటి కిచెన్ రూమ్ కనబడుతోంది. ఆ ఫొటోలోని వ్యక్తి టేబుల్ దగ్గర కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. మహిళ క్లీనింగ్ చేస్తోంది. అంతా బాగానే ఉంది కానీ, ఆ ఫొటోలో ఓ చిన్న తప్పు ఉంది. ఆ తప్పు ఏంటో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 6 సెకెన్ల వ్యవధిలో ఆ తప్పును కనిపెడితే మీ ఐక్యూ ఓ రేంజ్‌లో ఉంది అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. కిచెన్‌లో ఉన్న ఫ్రిజ్‌లో చీపర్లు, మాఫ్ స్టిక్స్ పెట్టారు. అదే ఈ ఫొటోలో ఉన్న మిస్టేక్.

ఇవి కూడా చదవండి..

Viral Video: వావ్.. ఆ ఆంటీ తెలివితేటలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. గిన్నెలు తోమేందుకు సూపర్ టెక్నిక్..

Viral Video: ఇదెక్కడి చిత్రం.. రూ.90 వేలతో బైక్ కొన్నాడు.. రూ.60 వేలతో ఊరేగింపు చేశాడు..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 16 , 2024 | 06:53 AM