ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి పరీక్ష.. ఈ రెండు ఫొటోల్లోని తేడాలను 15 సెకెన్లలో పట్టుకోండి..

ABN, Publish Date - Sep 24 , 2024 | 11:40 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Picture Puzzle

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ సముద్ర దృశ్యం కనిపిస్తోంది. ఒక భారీ ఓడ సముద్రంపై ప్రయాణిస్తోంది. పైన కొన్ని పక్షులు ఎగురుతున్నాయి. పక్క పక్కనే ఉన్న రెండు ఫొటోల్లోనూ అవే దృశ్యాలు కనబడుతున్నాయి. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఆ రెండు ఫొటోల్లోనూ మూడు చిన్న తేడాలు ఉన్నట్టు తెలుస్తుంది. 15 సెకెన్ల వ్యవధిలో ఆ మూడు తప్పులను కనిపెడితే మీ బ్రెయిన్ చాలా స్పీడ్‌గా పని చేస్తోందని నమ్మవచ్చు. చాలా తక్కువ మందే 15 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ రెండు ఫొటోల్లోని మూడు తేడాలు ఏంటో మీకు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: అంత పెద్ద చిరుతపులి.. ఉడుతకు లోకువే.. చెట్టు మీద ఎలా ఆటాడుకుందో చూడండి..


Viral Video: మనవడి కోసం వినూత్న ట్రెడ్‌మిల్ తయారు చేసిన తాత.. ఆ కుర్రాడి బాధలు చూస్తే నవ్వు రాక తప్పదు..


Viral Video: ఓరి నాయనో.. రన్నింగ్ ట్రైన్‌లో కూడా పాము.. ఏసీ కోచ్‌లో ప్రత్యక్షమైన నాగరాజు.. ప్రయాణికుల కేకలు..


Optical Illusion: మీవి డేగ కళ్లని అనుకుంటున్నారా?.. అయితే 10 సెకెన్లలో ఈ ఫొటోల కొవ్వొత్తిని వెతకండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 24 , 2024 | 11:40 AM