ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Swiggy: హవ్వా.. స్విగ్గీ డెలివరీ బాయ్.. ఏం చేశాడో చూశారా..?

ABN, Publish Date - Apr 11 , 2024 | 09:54 PM

గురుగ్రామ్‌లో గల ఓ ఇంటి బయట షూ ఉన్నాయి. అక్కడి నుంచి వెళుతున్న స్విగ్గీ డెలివరీ బాయ్ బయట కనిపించిన షూ తీసుకెళ్లాడు. ఈ నెల 9వ తేదీన ఘటన జరిగింది. తర్వాత ఫుటేజీ చూసిన రోహిత్ అరోరా అనే వ్యక్తి తన స్నేహితుడి షూ దొంగతనం చేశాడని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.

Swiggy Delivery Man Steals Shoes Kept Outside Flat In Gurugram

గురుగ్రామ్: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy) డెలివరీ బాయ్స్ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. ఒకరెమో ఫుడ్ ఐటెమ్ టేస్ట్ చేయడం, మరొకరు దొంగతనం చేస్తున్నారు. ఆ ఇన్సిడెంట్‌కు సంబంధించి ఫుటేజ్ రికార్డు కావడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.

Paris Tour: ప్రజాధనంతో ప్యారిస్‌లో అధికారుల చక్కర్లు


ఏం జరిగిందంటే..?

గురుగ్రామ్‌లో గల ఓ ఇంటి బయట షూ ఉన్నాయి. అక్కడి నుంచి వెళుతున్న స్విగ్గీ డెలివరీ బాయ్. బయట కనిపించిన షూ తీసుకెళ్లాడు. ఈ నెల 9వ తేదీన ఘటన జరిగింది. తర్వాత ఫుటేజీ చూసిన రోహిత్ అరోరా అనే వ్యక్తి తన స్నేహితుడి షూ దొంగతనం చేశాడని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. స్విగ్గీకి ఫిర్యాదు కూడా చేశాడు.

Eid 2024: ఢిల్లీ చరిత్రలో తొలిసారి.. ముస్లింల ప్రార్థనలు ఇలా..!!


షూ ఇలా తీశాడు

డెలివరీ ఇచ్చి వస్తోన్న డెలివరీ బాయ్‌కు షూ మీద కన్ను పడింది. ఆ షూ నైక్ కంపెనీకి చెందినవి కావడంతో కొట్టేయాలని అనుకున్నాడు. ఆ ఇంట్లో ఎవరన్న ఉన్నారా లేదా అని నిర్ధారించడానికి డోర్ బెల్ రింగ్ కొట్టాడు. ఎవరు తీయకపోవడంతో లేరని నిర్ధారించుకున్నాడు. అక్కడినుంచి వెళ్లినట్టే వెళ్లి మళ్లీ తిరిగొచ్చాడు. వచ్చే సమయంలో మొహానికి టవల్ పెట్టుకొని వచ్చాడు. ఆ షూ తీసుకొని, టవల్‌లో వేసుకున్నాడు. అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.


స్పందించిన స్విగ్గీ

ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు జోరుగా కామెంట్స్ చేస్తున్నారు. దాంతో స్విగ్గీ స్పందించింది. డెలివరీ పార్ట్‌నర్ల నుంచి మంచిని ఆశిస్తున్నామని ప్రకటించింది. ఆ కామెంట్‌పై ఓ యూజర్ స్పందించాడు. అతనికి షూ ధరను ఇవ్వాలని కోరారు. నైక్ షూ అయినందున ధర ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 11 , 2024 | 09:54 PM

Advertising
Advertising